Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు అమలుచేయాలని సింగరేణిలో టీబీజీకేఎస్‌ ఆందోళన

Follow Udayam on Google
S kumar Sep 05, 2026 11:52 AM పెద్దపల్లిGeneral
గోదావరిఖని: సింగరేణి కార్మికులకు ఇచ్చి‌న హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 2వ బొగ్గు గనిపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని మాట్లాడారు. సొంతింటి కల నెరవేర్చి, కారుణ్య నియామకాలు కొనసాగించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...