Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'హామీలు అమలు చేయాలి'

Follow Udayam on Google
T. SRINU BABU Sep 03, 2026 12:36 PM పల్నాడుGeneral
'హామీలు అమలు చేయాలి' - Udayam
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, PRC కమిటీని ప్రకటించాలని మాచర్ల తాలూకా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ అసోసియేషన్ JAC ఛైర్మన్ ఖాసిం డిమాండ్ చేశారు. మాచర్లలో జరిగిన సమావేశంలో IR 30 శాతం ఇవ్వాలని, CPSను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో రామారావు, రాజశేఖర్, నాసర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...