వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. జన్నత్ హుస్సేన్ నగర్‌లో రూ.70 లక్షలతో ముస్లిం షాదీమంజిల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
సీఎం చంద్రబాబు ఆశీస్సులతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

