Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీల అమలుకు డిమాండ్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 09, 2026 1:00 PM వనపర్తిGeneral
హామీల అమలుకు డిమాండ్ - Udayam
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలు అమలు చేయాలని భారాస నాయకులు డిమాండ్ చేశారు. అమరచింతలో అంబేడ్కర్ విగ్రహా నికి వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్ట్ చేయడం తగదన్నారు. ఎస్ఎ రాజు, ఛైర్మన్ నాగభూషణంగౌడ్, కౌన్సిలర్ పి.తిరుమలేశ్, నాయకులు నర్సిం హులుగౌడ్, బాలరాజు, అలీ, నాయక్, రమేశ్, శానవాజ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...