Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీ నెరవేర్చమంటే బెదిరింపులా?

Follow Udayam on Google
sudheer Aug 08, 2026 7:42 PM కరీంనగర్General
హామీ నెరవేర్చమంటే బెదిరింపులా? - Udayam
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతున్న తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. హామీ ఇచ్చి గెలిచాక ప్రశ్నించినందుకే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరులతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ ఆందోళనలను అణచివేసేందుకు సర్పంచ్ భర్తతో 13 మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయించారని వాపోయారు.

Comments

G
Loading comments...