వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్లు ఘనంగా బోణీ చేశాయి. మహిళల జట్టు ఉజ్బెకిస్థాన్‌పై 19-0తో, పురుషుల జట్టు ఇండోనేసియాపై 13-1తో విజయం సాధించాయి. మహిళల తరఫున దీపిక ఎనిమిది గోల్స్‌తో చెలరేగగా.. పురుషుల జట్టులో దిల్‌ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్ చేశాడు.
ఈ విజయాలతో రెండు జట్లు ఆసియా క్రీడల్లో శుభారంభం చేశాయి. మహిళల జట్టు తదుపరి ఇండోనేసియాతో, పురుషుల జట్టు శ్రీలంకతో తలపడనుంది.
Comments
Loading comments...

