వార్తలకు తిరిగి వెళ్లండి

ఫరూఖ్‌నగర్ మండలం హాజీపల్లి గ్రామంలో మహిళలకు ఉపాధితో పాటు విద్యపై అవగాహన కల్పించారు. ఆర్‌సీటీ ఆధ్వర్యంలో 25 మంది మహిళలకు జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ప్రారంభించారు.
అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ అనిత మాట్లాడుతూ 100 శాతం అక్షరాస్యతే లక్ష్యమన్నారు. మహిళలకు పుస్తకాలు అందజేశారు. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ఫెమినా మహిళా సేవా మండలి అధ్యక్షురాలు ఆలియా సుల్తానా సూచించారు.
Comments
Loading comments...

