వార్తలకు తిరిగి వెళ్లండి
హెచ్-1బీ రెండో లాటరీ లేనట్లే

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసా కోటా భర్తీ అయినట్లు యూఎస్‌సీఐఎస్ ప్రకటించింది. నిర్దేశిత 85 వేల స్లాట్లకు తగినన్ని పిటిషన్లు రావడంతో, ఈ ఏడాది రెండో లాటరీ నిర్వహించే అవకాశం లేదని స్పష్టం చేసింది.
ఈసారి రిజిస్ట్రేషన్లు 38.5 శాతం తగ్గినట్లు అధికారులు తెలిపారు. అలాగే అత్యధిక వేతనాలు, ఉన్నత నైపుణ్యాలు ఉన్న వారికే ప్రాధాన్యత ఇచ్చేలా ఈ ఏడాది వీసా ఎంపిక విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు.
Comments
Loading comments...