Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్-1బీ వర్కర్లు, విద్యార్థులకు షాక్: అమెరికా వీసాలకు కొత్త రూల్స్!

పవన్ కుమార్ Jul 08, 2026 9:39 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
హెచ్-1బీ వర్కర్లు, విద్యార్థులకు షాక్: అమెరికా వీసాలకు కొత్త రూల్స్! - Udayam Digital
వలసదారుల నియంత్రణలో భాగంగా ట్రంప్ సర్కారు ఇమిగ్రేషన్ విధానాల్లో మరిన్ని కఠిన నిబంధనలు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌తో పాటు విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలపై అదనపు భారం పడనుంది. అంతర్జాతీయ విద్యార్థులకు వీసాల జారీ, పని అనుమతుల పొడిగింపుపై ఆంక్షలు తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇవి అమల్లోకి వస్తే భారతీయ నిపుణులు, విద్యార్థులు మరియు హెచ్-4 వీసాదారులపై తీవ్ర ప్రభావం పడనుంది.

Comments

G
Loading comments...