Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడాదిలో హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 10:13 AM అంతర్జాతీయంGeneral
ఎడాదిలో హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు  - Udayam
హెచ్‌-1బీ వీసా కార్యక్రమం వచ్చే ఏడాదిలో ప్రస్తుత రూపంలో ఉండకపోవచ్చని అమెరికా కార్మికశాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆంటోనీ డీ ఎస్పోసిటో అన్నారు. వీసా వ్యవస్థలో అక్రమాలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని తెలిపారు. దర్యాప్తులు, కంపెనీలపై చర్యలు, విధానపరమైన మార్పులు పెరిగే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. అయితే హెచ్‌-1బీ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేస్తామని ఆయన చెప్పలేదు.

Comments

G
Loading comments...