వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో H-1B ఉల్లంఘనలపై జరిమానాలు పెంచేలా టెక్సాస్ ప్రతినిధి బెత్ వాన్ డూయెన్ బిల్లు ప్రవేశపెట్టారు. తీవ్రమైన ఉల్లంఘనలకు జరిమానా 2.5 లక్షల డాలర్లకు (సుమారు రూ. 2.37 కోట్లు), నిషేధ కాలం 3 నుంచి 10 సంవత్సరాలకు పొడిగించాలని ప్రతిపాదించారు.
ఇతర ఉల్లంఘనలకు జరిమానా లక్ష డాలర్లు, నిషేధ కాలం 5 ఏళ్లకు పెంచాలని సూచించారు. బిల్లు ప్రస్తుతం హౌస్ జ్యుడీషియరీ కమిటీ పరిశీలనలో ఉంది.
Comments
Loading comments...

