వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ బానుగుడి సెంటర్‌లో జిమ్ ట్రైనర్ సతీష్‌రెడ్డి హత్య కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికిరణ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి.
హత్య వెనుక ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు కటౌట్ శ్రీను ఉన్నాడని మృతుడి భార్య జయశ్రీ ఆరోపించారు. కటౌట్ శ్రీను కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

