వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ పూర్తి చేయడానికి నేటితో గడువు ముగుస్తుంది.
ఈరోజులోగా పూర్తి చేయనివారికి సబ్సిడీ నిలిచిపోవడంతో పాటు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. పలుమార్లు గడువు పొడిగించిన గ్యాస్ కంపెనీలు, మరోసారి అవకాశం ఇవ్వకపోవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు
Comments
Loading comments...

