Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్ దరఖాస్తులు బంద్.. ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 12:37 PM వికారాబాద్General
గ్యాస్ దరఖాస్తులు బంద్.. ఇబ్బందులు - Udayam
పరిగిలో కొత్త గ్యాస్ కనెక్షన్లు, డబుల్ సిలిండర్ల కోసం ఏజెన్సీలను ఆశ్రయిస్తున్న వినియోగదారులకు నిరాశ ఎదురవుతోంది. ఆయిల్ కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోయిందని ఏజెన్సీ సిబ్బంది చెబుతున్నారు. పోర్టల్‌లో ఆప్షన్లు పనిచేయకపోవడంతో కొత్తగా కాపురం పెట్టిన వారు, అద్దె ఇళ్లలో ఉంటున్న కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి దరఖాస్తుల ప్రక్రియను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...