వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
అసెంబ్లీ ముందు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్‌భవన్‌కు బయలుదేరారు. ఈ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల ప్రవర్తనపై బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేశారు.
Comments
Loading comments...

