వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు మేఘన గవర్నర్‌ను కలిసి తన భర్త జోగి రాజీవ్, అత్తమామలపై పెట్టిన గృహహింస, కట్నం వేధింపుల కేసుల పురోగతిపై వినతిపత్రం అందజేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు, నమోదైన కేసుల వివరాలను గవర్నర్‌కు వివరించారు.
తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు చట్టపరంగా త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మేఘన విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

