Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను ఆహ్వానించిన ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు

Follow Udayam on Google
Girish Bidkar Aug 19, 2026 7:47 AM హైదరాబాద్General
గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను ఆహ్వానించిన ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు - Udayam
నగరంలో ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 21న తాజ్‌ కృష్ణ హోటల్‌లో నిర్వహించనున్న జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను ఆహ్వానించారు. ప్రెస్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శి రమేశ్‌ వరికుప్పల నేతృత్వంలోని ప్రతినిధి బృందం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వానపత్రం అందించింది.

Comments

G
Loading comments...