వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేటలో మంగళవారం గవర్నర్ శివప్రసాద్ శుక్ల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. బీజేపీ కౌన్సిలర్ శంకర్‌గౌడ్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సిద్దిపేట చౌరస్తాలో కార్యక్రమ స్థలాన్ని పరిశీలించారు.
పర్యటన సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో శుభ్రత పనులు చేపట్టనున్నారు. కార్యక్రమం సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

