Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గవర్నర్ కలిసిన పలువురు న్యాయవాదులు

Follow Udayam on Google
raju Aug 25, 2026 8:38 PM నిజామాబాద్General
గవర్నర్ కలిసిన పలువురు న్యాయవాదులు - Udayam
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్రాను నిజాంబాద్ ఆర్ అండ్ బి అతిధి గృహంలో మాజీ ప్రభుత్వ న్యాయవాది ఎండల ప్రదీప్, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఆశ నారాయణ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ నిజామాబాద్ పర్యటన సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ కు పుష్పగుచ్చమిచ్చే అభినందనలు తెలిపారు. జిల్లాల పలు అభివృద్ధి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.

Comments

G
Loading comments...