Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గవరంపేటలో శిథిల పాఠశాల తొలగింపు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 18, 2026 6:40 PM శ్రీకాకుళంGeneral
గవరంపేటలో శిథిల పాఠశాల తొలగింపు - Udayam
కోటబొమ్మాళి మండలం తిలారు గ్రామ పంచాయతీ గవరంపేటలో శిథిలావస్థలో ఉన్న ఎలిమెంటరీ పాఠశాల భవనాన్ని విద్యార్థుల భద్రత దృష్ట్యా శుక్రవారం తొలగించారు. కొత్త భవనం మంజూరుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో కోటబొమ్మాళి మాజీ ఎంపీపీ తర్ల రామకృష్ణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...