వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని రానున్న ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి దక్కేలా చేయాలని కాపు సంఘం నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు దఫాలుగా గవర వర్గం చైర్మన్ పదవిని చేపడుతోంది.
పంచాయతీగా ఉన్నప్పుడూ గవర వర్గీయులే సర్పంచ్‌గా పనిచేశారు. ఒకసారి బ్రాహ్మణ వర్గీయులు సర్పంచ్ అయ్యారు. మున్సిపాలిటీలో కాపులు అధికంగా ఉన్నప్పటికీ చైర్మన్ పదవి ఇతర వర్గాలకు దక్కడం విశేషం.
Comments
Loading comments...

