వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు ఫారెస్ట్ రేంజ్ మర్రిమిట్ట సెక్షన్ పరిధిలోని ప్లాంటేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు జమాయిల్ చెట్లను నరికివేశారు. గతంలో నాటిన మొక్కలు ప్రస్తుతం విధ్వంసానికి గురవుతున్నాయి.
అటవీ విస్తీర్ణాన్ని పెంచే సమయంలో చెట్ల నరికివేతపై పర్యావరణహితులు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ సంపదను కాపాడేందుకు అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

