Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో అనారోగ్యంతో ANM మృతి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:26 AM మహబూబాబాద్ General
గూడూరులో అనారోగ్యంతో ANM మృతి - Udayam
గూడూరు మండలం అప్పరాజుపల్లి ఉప ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎం ధారావత్‌ విజయ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. ఆమె భర్త ఆమనగల్‌ సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు.

Comments

G
Loading comments...