Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు లో వందే భారత్ స్టాపింగ్ ఇవ్వాలి

Follow Udayam on Google
I siva prasad Sep 18, 2026 5:31 PM నెల్లూరుGeneral
గూడూరు లో వందే భారత్ స్టాపింగ్ ఇవ్వాలి - Udayam
గూడూరులో వందే భారత్ రైలుకు స్టాపింగ్ కోసం రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు యాదవ్ కి వినతిపత్రం ఇచ్చిన మయూరి శ్యామ్ యాదవ్. రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసి, గూడూరులో వందే భారత్ రైలుకు స్టాపింగ్ కల్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు మయూరి శ్యామ్ యాదవ్ తెలిపారు.

Comments

G
Loading comments...