వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు మున్సిపాలిటీలో చిల్లకూరు విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. దీంతో కొందరు నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరగనుంది.
తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే గూడూరులో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పట్టణంలో ఎన్నికల సందడి మొదలవగా, అన్ని పార్టీల నాయకులు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

