వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు నూతన డీఎస్పీగా నరసింహమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ హరీశ్కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం నరసింహమూర్తి శ్రీకాళహస్తి డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న నరసింహమూర్తిని గూడూరు డీఎస్పీగా బదిలీ చేశారు. ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
Comments
Loading comments...

