వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిల్లకూరు సమీపాన గల గూడూరు చెరువులో ఒక వ్యక్తి మృతదేహం కనుగొన్నారు. మృతుడు ఎవరు అనేది తెలియ రాలేదు.
అతని వయసు సుమారు 30 నుండి 40 సంవత్సరాల లోపు ఉంటుందని నీళ్లలో తేలుతున్నడంతో స్థానికులు గుర్తించి గూడూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

