Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో 23వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:08 PM అనంతపురంGeneral
గుత్తిలో 23వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె - Udayam
సమాన పనికి సమాన వేతనం, వీఆర్ఏ మృతి చెందితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, సీనియర్ వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుత్తిలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె గురువారం 23వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలన్నీ పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సుధాకర్ తెలిపారు.

Comments

G
Loading comments...