వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ కు ప్రతిష్టాత్మక చత్రపతి శివాజీ మహారాజ్ పురస్కారాన్ని అందుకున్నారు.
మంగళవారం శ్రీశైలంలో చత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రంలో మరాఠా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని రాయగడ్ శివాజీ స్మారక్ నాయకులు సుధీర్ తోరట్ చేతుల మీదుగా ఈ అవార్డును విజయ భాస్కర్ అందుకున్నారు.
Comments
Loading comments...

