వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి నూతన మున్సిపల్ కమిషనర్ గా సురేంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కమిషనర్ జబ్బర్ మియా రిటైర్డ్ కావడంతో ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలో మేనేజర్ గా విధులు నిర్వహించే సురేంద్ర గుత్తి మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.
కమిషనర్ మాట్లాడుతూ .. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

