Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగరవేస్తాం

Follow Udayam on Google
Mohammad Sep 28, 2026 3:25 PM అనంతపురంGeneral
గుత్తి మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగరవేస్తాం - Udayam
రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో గుత్తి మున్సిపాలిటీలో వైసిపి జెండా ఎగురుతుందని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గంట నరహరి పేర్కొన్నారు. సోమవారం గుత్తిలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డితో కలిసి స్థానిక సంస్థ ఎన్నికలలో చైర్మన్ అభ్యర్థులను గెలిపించుకొని మాజీ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు.

Comments

G
Loading comments...