వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా గుత్తిలో శుక్రవారం ఏఐఎస్ఎఫ్ నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ తెలిపారు.
వారు మాట్లాడుతూ.. మండల అధ్యక్షులుగా షరీఫ్, ఉపాధ్యక్షులుగా భరత్, విశ్వనాథ్, కిరణ్, మండల ప్రధాన కార్యదర్శిగా రఫీ, సహాయ కార్యదర్శిలకు నరేష్ నాయక్ ,ప్రశాంత్, కోశాధికారిగా రంజిత్ యాదవ్ ను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

