వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ నగరపాలక సంస్థలో గుత్తేదారుల బిల్లుల చెల్లింపుపై బుధవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రూ.350 కోట్ల బిల్లుల్లో డిసెంబరు 2025 వరకు బకాయిపడిన రూ.190 కోట్లు చెల్లించాలని గుత్తేదారులు పట్టుబట్టారు.
గుత్తేదారులు పనులు నిలిపివేయడంతో మూడు సర్కిళ్లలో సుమారు 30 కీలక పనులు ఆగిపోయాయి. గురువారం కమిషనర్‌తో గుత్తేదారులు మరోసారి భేటీ కానున్నారు.
Comments
Loading comments...

