వార్తలకు తిరిగి వెళ్లండి
ఉమ్మెడ శివారులోని గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
సాగునీటి సమస్యను ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నీరు విడుదల కావడంతో రైతులు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

