వార్తలకు తిరిగి వెళ్లండి

రాఘవపేట: జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ తోట శ్రీనివాస్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించి, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మద్దెల నర్సయ్య, ప్రధానోపాధ్యాయులు దామోదర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

