Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురువుల సేవలకు విద్యార్థుల ఘన నివాళి

Follow Udayam on Google
Muthyam silari Sep 05, 2026 5:06 PM నిర్మల్General
గురువుల సేవలకు విద్యార్థుల ఘన నివాళి - Udayam
భైంసా జీడీసీలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. గురువులు అందిస్తున్న విద్య, నైతిక విలువలు, క్రమశిక్షణ తమ భవిష్యత్‌కు మార్గదర్శకమని విద్యార్థులు పేర్కొన్నారు. NSS ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...