Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురువుకు కారు బహుమానం

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 7:35 AM కరీంనగర్General
గురువుకు కారు బహుమానం - Udayam
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ డైట్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేసి రిటైరైన మహేశ్వర్ రెడ్డికి పూర్వ విద్యార్థులు గురుభక్తి చాటుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు కృతజ్ఞతగా విద్యార్థులంతా కలిసి ఖరీదైన ఎలక్ట్రిక్ కారును బహూకరించి అరుదైన రీతిలో వీడ్కోలు పలికారు.

Comments

G
Loading comments...