వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన మనాల టబూ, పాయం ఉషారాణి బీపీఈడీ ప్రవేశాల్లో వరుసగా 30, 26 ర్యాంకులు సాధించారు. ఇద్దరూ క్రాస్‌కంట్రీ పరుగుపందేల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చారు.
వివిధ రాష్ట్ర, జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన ఈ విద్యార్థినులు క్రీడల్లోనూ, విద్యలోనూ రాణిస్తూ కళాశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.
Comments
Loading comments...
