Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల పాఠశాలను సందర్శించిన ఎస్సీ కమీషన్ సభ్యులు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 2:47 PM విజయనగరంGeneral
గురుకుల పాఠశాలను సందర్శించిన ఎస్సీ కమీషన్ సభ్యులు - Udayam
ఏపీ ఎస్సీ కమిషన్‌ సభ్యులు రావాడ సీతారాం బుధవారంసీతానగరం మండలం జోగింపేటలోని BR అంబేద్కర్‌ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా విని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన విద్యా వాతావరణం, నాణ్యమైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...