Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల పాఠశాలలో ఆటలాడుతూ విద్యార్థి మృతి

Follow Udayam on Google
madhu Sep 09, 2026 10:40 AM ములుగుGeneral
గురుకుల పాఠశాలలో  ఆటలాడుతూ విద్యార్థి మృతి - Udayam
ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఆటలాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన ఎనిమిదో తరగతి విద్యార్థి సాత్విక్ (14) మృతి చెందాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. సాత్విక్ తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన హరీష్, ప్రియాంక దంపతుల కుమారుడు.

Comments

G
Loading comments...