Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 23, 2026 2:26 PM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
గురుకుల కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు - Udayam
అంకుషాపూర్‌లోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మి తెలిపారు. న్యూట్రిషన్, PD విభాగాల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందన్నారు. సంబంధిత PG, MPEDలో 55% మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. నెట్, సెట్, PhD, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. ఈనెల 26న కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...