వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పెద్దకొడఫ్గల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను శుక్రవారం మండల ప్రత్యేక అధికారి బలరాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనానికి వినియోగించే సరుకులు, కూరగాయలు, వంటకాలను పరిశీలించారు.
ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఏపీవో సుదర్శన్, ప్రిన్సిపల్ సునీత పాల్గొన్నారు.
Comments
Loading comments...

