Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల బాలికల కళాశాలలో స్పాట్‌ కౌన్సెలింగ్

Follow Udayam on Google
Madhu Sep 24, 2026 9:20 AM ములుగుGeneral
గురుకుల బాలికల కళాశాలలో స్పాట్‌ కౌన్సెలింగ్ - Udayam
ములుగు జిల్లా గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్‌ కళాశాలలో మిగిలిన 35 ఇంటర్‌ సీట్లకు సెప్టెంబర్‌ 24 నుంచి 26 వరకు స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపీసీ 5, బైపీసీ 2, సీఈసీ 14, ఏటీ 2, ఐఎం 12 సీట్లు ఖాళీగా ఉన్నాయని, 2026లో పదో తరగతి ఉత్తీర్ణులైన ఎస్టీ విద్యార్థినులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఏటూరునాగారం కళాశాల ప్రిన్సిపల్ విమల సూచించారు.

Comments

G
Loading comments...