వార్తలకు తిరిగి వెళ్లండి

కుత్బుల్లాపూర్ గాజులరామారంలోని పద్మావతి కన్వెన్షన్‌లో గురు సన్మాన్ పురస్కార్-2026 నిర్వహించారు.
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై 75 ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 150 మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి మెమోంటోలు అందజేశారు. విద్యార్థుల భవిష్యత్ రూపకల్పనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.
Comments
Loading comments...

