Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ప్రారంభం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 28, 2026 10:57 AM హైదరాబాద్General
దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ప్రారంభం - Udayam
దిల్‌సుఖ్‌నగర్ శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఛైర్మన్ డాక్టర్ లింగయ్య, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి నగర సంకీర్తన, విశేష అభిషేకాలు, బంగారు పుష్పార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం సాయి నామస్మరణతో మార్మోగగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...