Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్తుతెలియని మహిళ మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 2:02 PM తిరుపతిGeneral
గుర్తుతెలియని మహిళ మృతి - Udayam
సూళ్లూరుపేట–పొలిరెడ్డిపాలెం రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని మహిళ రైలు కింద పడి మృతి చెందింది. మృతురాలి వయసు సుమారు 50–55 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె తెలుపు, నీలం, పింక్‌ పూల డిజైన్‌ చీర, తెలుపు జాకెట్‌ ధరించినట్లు తెలిపారు. గూడూరు ఆర్పీఎఫ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...