వార్తలకు తిరిగి వెళ్లండి

పెడన మండలం లంకలకలవగుంట, బంటుమిల్లి మండలం కంచడం ఆయకట్టులోని పంట పొలాల మురుగునీరు పారే శివకోడు కాలువ గుర్రపుడెక్కతో నిండిపోయింది. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మురుగునీటి ప్రవాహం నిలిచిపోయి పొలాల్లో నీరు నిలిచిపోతోందని రైతులు తెలిపారు.
కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించి మురుగునీరు సాఫీగా పారేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

