వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల మండలం గుర్రంగడ్డ వద్ద కృష్ణానదిపై చేపడుతున్న వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. రాత్రివేళ నదిని దాటి ప్రయాణించేందుకు భయాందోళనకు గురవుతున్నామని తెలిపారు.
వంతెన పనులు వేగవంతంగా జరిగేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వంతెన అందుబాటులోకి వస్తే రాకపోకల ఇబ్బందులు తొలగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

