Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్రము జాషువాకు ఘనంగా నివాళులు

Follow Udayam on Google
Mohammad Sep 28, 2026 3:41 PM అనంతపురంGeneral
గుర్రము జాషువాకు ఘనంగా నివాళులు - Udayam
గుత్తి పెన్షనర్స్ భవనంలో సోమవారం నవయుగ చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాషువా మరియు స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కోశాధికారి కుల్లాయి బాబు మాట్లాడుతూ.. భగత్ సింగ్ దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని వారు గుర్తు చేశారు. దేశం కోసం వారు చేసిన సేవలను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Comments

G
Loading comments...