Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్లలో పోలీసుల అవగాహన సదస్సు

Follow Udayam on Google
B RAJESH Aug 27, 2026 3:53 PM విజయనగరంGeneral
గుర్లలో పోలీసుల అవగాహన సదస్సు - Udayam
గుర్లలో ఎస్ఐ నారాయణరావు ఆధ్వర్యంలో గురువారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళల భద్రత, హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, నిర్మూలనకు సహకరించాలని కోరారు. వాహనదారులు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు నివారించాలన్నారు.

Comments

G
Loading comments...